అర్ధ సెంచరీలు సాధించిన భారత ఓపెనర్లు | India-Australia 3rd Odi: Rohit sharma, Ajinkya rahane slams Half centuries | Sakshi
Sakshi News home page

అర్ధ సెంచరీలు సాధించిన భారత ఓపెనర్లు

Published Sun, Sep 24 2017 6:43 PM | Last Updated on Sun, Sep 24 2017 7:11 PM

 India-Australia 3rd Odi: Rohit sharma completes Half century

సాక్షి, ఇండోర్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ, అజింక్యా రహానేలు అర్ధ సెంచరీలు సాధించారు. తొలుత రోహిత్‌ శర్మ 42 బంతుల్లో 4 సిక్సులు, 3 ఫోర్లతో  అర్ధ సెంచరీ సాధించగా అనంతరం రహానే కూడా 50 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్‌కు కెరీర్‌లో ఇది 33వ అర్ధ సెంచరీ కాగా రహానేకు 21వ అర్ధ సెంచరీ. అయితే 19 ఓవర్లకు భారత్‌ స్కోరు 126/0
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement