సిడ్నీ: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ సమమైంది.
ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించిన భారత్.
విరాట్ కోహ్లి (50) దినేష్ కార్తీక్(15) ఆసీస్ బౌలింగ్ స్టార్క్3-0-16-1 కౌల్టర్ నైల్ 3-0-40-0 స్టొయినిస్1-0-22-0 జంపా 4-1-22-1
మ్యాక్స్‌వెల్ 4-0-25-1 అండ్రూ టై 3-0-24-1
15ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు113/4
క్రీజులో విరాట్ కోహ్లి (27) దినేష్ కార్తీక్(3) ఆసీస్ బౌలింగ్ స్టార్క్2-0-11-0 కౌల్టర్ నైల్ 2-0-29-0 స్టొయినిస్(1-0-22-0) జంపా4-1-22-1
మ్యాక్స్‌వెల్ 1-0-3-0 అండ్రూ టై 1-0-1-1
10 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 92/2
క్రీజులో విరాట్ కోహ్లి (14) కేఎల్ రాహుల్(9) ఆడుతున్నారు
పవర్ ప్లే ముగిసే సరికి భారత స్కోరు 67/2 శిఖర్ ధావన్ 41 రోహిత్ శర్మ23
రెండో వికెట్ కోల్పోయిన భారత్
టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 67 పరుగుల వద్ద రోహిత్ శర్మ(23) జంపా బౌలింగ్‌లో ఔటయ్యాడు.
మొదటి వికెట్ కోల్పోయిన భారత్
జట్టు స్కోరు 67పరుగుల వద్ద శిఖర్ దావన్(41) స్టార్క్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
స్కోరు: 5 ఓవర్లు ముగిసే సరికి 62/0 రోహిత్ శర్మ(22) శిఖర్ దావన్(37) ఆసీస్ బౌలింగ్ స్టార్క్2-0-11-0 కౌల్టర్ నైల్ 2-0-29-0 స్టొయినిస్(1-0-22-0)
3 ఓవర్లలో భారత్ స్కోరు 21/0 రోహిత్ శర్మ(14) శిఖర్ దావన్(11) ఆసీస్ బౌలింగ్ స్టార్క్2-0-11-0 కౌల్టర్ నైల్ 1-0-9-0
కృనాల్ దెబ్బకు ఆసీస్ విలవిల
ఆసీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఆటగాడు కృనాల్ పాండ్య చెలరేగాడు. 4 ఓవర్లలలో 36 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతనితో పాటు మరో స్పిన్నరైన కుల్దీప్ కూడా రాణించడంతో ఆసీస్ బ్యాట్స్‌మన్ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది.
టీమిండియా విజయ లక్ష్యం:165
కౌల్టర్ నైల్ (25)స్టాయినిస్(13)
బూమ్రా త్రో కు బలైన లిన్
ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్
సిడ్నీ వేదికగా ఇండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఆతిధ్య ఆస్ర్టేలియా ఆరో వికెట్ కోల్పోయింది.జట్టు స్కోరు 131 పరుగుల
వద్ద క్రిస్ లిన్(13) జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు.
ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్
సిడ్నీ వేదికగా ఇండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఆతిధ్య ఆస్ర్టేలియా ఐదో వికెట్ కోల్పోయింది.జట్టు స్కోరు 119 పరుగుల
వద్ద కేరీ(27) కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 ఆసీస్ స్కోరు: 15 ఓవర్లు ముగిసే సరికి 107/4
రాణిస్తున్న స్పిన్నర్లు
నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఆసీస్ కోల్పోయిన అన్ని వికెట్లు కూడా స్పిన్నర్లే దక్కించుకున్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్
సిడ్నీ వేదికగా ఇండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఆతిధ్య ఆస్ర్టేలియా నాలుగో వికెట్ కోల్పోయింది.జట్టు స్కోరు 90 పరుగుల
వద్ద మ్యాక్స్‌వెల్ (13) బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
మెక్‌డెర్మాట్ గోల్డెన్ డక్
కృనాల్ వేసిన మరుసటి బంతికే మెక్‌డెర్మాట్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
డీఆర్సీ షార్ట్ ఔట్
జట్టు స్కోర్ 73 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో మరో ఓపెనర్ డీఆర్సీ షార్ట్(33) వికెట్ల ముందు దొరికిపోయాడు.
ఆరోన్ ఫించ్ ఔట్
జట్టు స్కోరు 68 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఫించ్ (28) కుల్‌దీప్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
6 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు 49/0
భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిలకడగా రాణిస్తోంది. తొలి పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది.
బారీ స్కోరు దిశగా ఆతిధ్య జట్టు
భారత్‌తో జరుగుతున్న మూడోటీ20లో ఆసీస్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతుంది.11 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 79 పరుగులతో రాణిస్తోంది.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ ఆహ్మద్, జస్ప్రీత్ బూమ్రా
ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), షార్ట్, లిన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, మెక్‌డెర్మాట్, క్యారీ, టై, జంపా, కూల్టర్‌నీల్, స్టార్క్
Comments
Please login to add a commentAdd a comment