భారత జట్లకు మిశ్రమ ఫలితాలు | Indian teams mixed results | Sakshi
Sakshi News home page

భారత జట్లకు మిశ్రమ ఫలితాలు

Published Fri, May 13 2016 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

Indian teams mixed results

తైపీ: ఆసియా స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో పురుషుల జట్టు తొలుత జపాన్ చేతిలో 1-2తో ఓడింది. రెండో మ్యాచ్‌లో 3-0తో మకావుపై నెగ్గింది. మరోవైపు మహిళల జట్టు 1-2 తేడాతో మలేసియా చేతిలో ఓటమి పాలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement