భారత జట్లకు మిశ్రమ ఫలితాలు | Indian teams to mixed results | Sakshi
Sakshi News home page

భారత జట్లకు మిశ్రమ ఫలితాలు

Published Tue, Oct 25 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

Indian teams to mixed results

వాలెన్సియా (స్పెరుున్): అంతర్జాతీయ హాకీ ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో భారత జూనియర్ పురుషుల, మహిళల జట్లకు మిశ్రమ ఫలితాలు లభించారుు. నాలుగు దేశాల టోర్నీలో భాగంగా జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో భారత జూనియర్ పురుషుల జట్టు 3-1తో విజయం సాధించగా... ఐదు దేశాల టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జూనియర్ మహిళల జట్టు 0-3తో ఓడిపోరుుంది. భారత పురుషుల జట్టు తరఫున వరుణ్ కుమార్ రెండు గోల్స్ చేయగా... అజయ్ యాదవ్ మరో గోల్ సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement