బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ | indian women elected to bat first | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Dec 4 2016 11:55 AM | Updated on Mar 23 2019 8:33 PM

బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ - Sakshi

బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నీలో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న తుది పోరులో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

బ్యాంకాక్: మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నీలో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న తుది పోరులో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తొలుత బ్యాటింగ్ తీసుకునేందుకు మొగ్గు చూపింది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 

ఆసియా కప్ లీగ్ల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్.. అదే ఫలితాన్ని ఇక్కడ కూడా పునరావృతం చేయాలని భావిస్తోంది. మరొకవైపు భారత్ను కంగుతినిపించాలని పాక్ యోచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement