నెహ్రా మోకాలికి శస్త్రచికిత్స | IPL 9: SRH bowler Ashish Nehra to undergo knee surgery | Sakshi
Sakshi News home page

నెహ్రా మోకాలికి శస్త్రచికిత్స

Published Wed, May 25 2016 1:34 AM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM

నెహ్రా మోకాలికి శస్త్రచికిత్స

నెహ్రా మోకాలికి శస్త్రచికిత్స

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తర ఫున ఆడుతూ గాయపడ్డ భారత పేసర్ ఆశిష్ నెహ్రా కోలుకోవడానికి బాగా సమయం పట్టేలా ఉంది. తన కుడి మోకాలికి శస్త్ర చికిత్స అవసరమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. బోర్డు వైద్య నిపుణుల సలహా మేరకు లండన్‌లోని ప్రముఖ వైద్యులు విలియమ్సన్ దగ్గర నెహ్రా చికిత్స తీసుకుంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement