
క్యాండీ: కెప్టెన్ జో రూట్ (124; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకంతో మెరవడంతో... శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. రోరీ బర్న్స్ (59; 7 ఫోర్లు), ఫోక్స్ (51 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలు సాధించారు. లంక స్పిన్నర్ అఖిల ధనంజయ (6/106) చెలరేగాడు. మరో వికెట్ చేతిలో ఉన్న ఇంగ్లండ్ ప్రస్తుతం 278 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment