పిస్టోరియస్కు ఐదేళ్ల జైలుశిక్ష | Judge sentences Pistorius to five years in jail | Sakshi
Sakshi News home page

పిస్టోరియస్కు ఐదేళ్ల జైలుశిక్ష

Published Tue, Oct 21 2014 2:29 PM | Last Updated on Thu, Apr 4 2019 5:20 PM

పిస్టోరియస్కు ఐదేళ్ల జైలుశిక్ష - Sakshi

పిస్టోరియస్కు ఐదేళ్ల జైలుశిక్ష

బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ మేరకు దక్షిణాఫ్రికా జడ్జి తొకొజైల్ మసిపా తన తీర్పు వెలువరించారు. తన స్నేహితురాలిని  తుపాకితో కాల్చిచంపినందుకు పిస్టోరియస్ ఐదు సంవత్సరాల పాటు జైల్లోనే ఉండాలని తీర్పు ఇచ్చారు.  

2013 సంవత్సరంలో ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న తన స్నేహితురాలు రీవా స్టీన్క్యాంప్ను పిస్టోరియస్ కాల్చి చంపాడు. అయితే.. అది హత్య కాదని, హత్యకు దారితీసిన పరిస్థితి (కల్పబుల్ హోమిసైడ్) అని జడ్జి భావించారు. అందుకే ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. మరో కేసులో మూడేళ్ల సస్పెండ్ శిక్ష కూడా పిస్టోరియస్కు విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement