భారత పారా సైక్లింగ్‌ జట్టు కోచ్‌గా దత్తాత్రేయ | k dattatreya took over as indian para cycling coach | Sakshi
Sakshi News home page

భారత పారా సైక్లింగ్‌ జట్టు కోచ్‌గా దత్తాత్రేయ

Published Sun, Aug 27 2017 12:51 PM | Last Updated on Sun, Sep 17 2017 6:01 PM

భారత పారా సైక్లింగ్‌ జట్టు కోచ్‌గా దత్తాత్రేయ

భారత పారా సైక్లింగ్‌ జట్టు కోచ్‌గా దత్తాత్రేయ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సైక్లింగ్‌ సంఘం కార్యదర్శి కె. దత్తాత్రేయ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఆయన పారా సైక్లింగ్‌ రోడ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యారు. దత్తాత్రేయతో పాటు ఆదిత్య మెహతా ఫౌండేషన్‌కు ఆదిత్య మెహతా అసిస్టెంట్‌ కోచ్‌గా నియమితులయ్యారు. ఈ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఈనెల 31 నుంచి సెప్టెంబర్‌ 3 వరకు దక్షిణాఫ్రికాలో జరుగుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement