టాప్-10లో కశ్యప్ | Kashyap in the top 10 | Sakshi
Sakshi News home page

టాప్-10లో కశ్యప్

Published Fri, Jun 12 2015 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

టాప్-10లో కశ్యప్

టాప్-10లో కశ్యప్

రెండో స్థానానికి సైనా

 న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ సంచలనం పారుపల్లి కశ్యప్ బీడబ్ల్యుఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఇండోనేసియా సూపర్ సిరీస్‌లో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్‌ను మట్టికరిపించిన తను గురువారం విడుదల చేసిన జాబితాలో రెండు స్థానాలు ఎగబాకి పదో స్థానానికి చేరాడు. కె.శ్రీకాంత్ మూడో స్థానంలోనే కొనసాగుతుండగా మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ ఓ స్థానం మెరుగుపరుచుకుని తిరిగి రెండో ర్యాంకుకు చేరింది. పీవీ సింధు 14వ ర్యాంకులోనే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement