
9న క్రికెట్ మ్యాచ్‌కు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారత్- శ్రీలంక జట్ల మధ్య ఈనెల 9న ఉప్పల్ స్టేడియంలలో జరిగే మూడవ అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు...
సాక్షి, హైదరాబాద్: భారత్- శ్రీలంక జట్ల మధ్య ఈనెల 9న ఉప్పల్ స్టేడియంలలో జరిగే మూడవ అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రెండు జట్ల సభ్యులను ముఖ్యమంత్రికి పరిచయం చేస్తారని సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది.