హంపీ పెళ్లంట | Koneru Humpy marriage on August 14th | Sakshi
Sakshi News home page

హంపీ పెళ్లంట

Published Sat, May 31 2014 8:38 AM | Last Updated on Tue, Aug 7 2018 4:38 PM

హంపీ పెళ్లంట - Sakshi

హంపీ పెళ్లంట

విజయవాడ : చెస్ క్వీన్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి వధువు కాబోతోంది. ఆగస్టు 14వ తేదీ తెల్లవారుజామున దాసరి అన్వేష్‌ను పరిణయమాడబోతోంది. ఎఫ్‌ట్రానిక్స్ (విజయవాడ) కంపెనీ అధినేత దాసరి రామకృష్ణారావు ఏకైక కుమారుడు అన్వేష్‌తో ఈ నెల 22న ఓ హోటల్‌లో  అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం జరిగింది. తమ ఇద్దరి రంగాలు వేరైనా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతామని హంపి తెలిపింది. పెళ్లి తర్వాత కూడా చెస్‌లో కొనసాగుతానని పేర్కొంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement