సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలంగాణకు చెందిన కృష్ణ రోహిత్ రన్నరప్‌గా నిలిచాడు. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన డబుల్స్ బాలుర ఫైనల్లో కృష్ణరోహిత్ (తెలంగాణ)-దక్షిణేశ్వర్ (తమిళనాడు) ద్వయం 2-6, 2-6తో సిద్ధాంత్ (మహరాష్ట్ర)- మేఘ్ పటేల్ (గుజరాత్) జోడీ చేతిలో ఓడిపోయి రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
రన్నరప్ కృష్ణ రోహిత్ జంట
Published Mon, Oct 17 2016 10:44 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
Advertisement
Advertisement