రోజర్స్ కప్ టోర్నీలో లియాండర్ పేస్ ఓటమి | Leander Paes-Stepanek ousted from Rogers Cup | Sakshi
Sakshi News home page

రోజర్స్ కప్ టోర్నీలో లియాండర్ పేస్ ఓటమి

Published Fri, Aug 9 2013 2:45 PM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM

Leander Paes-Stepanek ousted from Rogers Cup

రోజర్స్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ లియాండర్ పేస్ పోరాటం ముగిసింది. రాడెక్ స్టెఫానక్ కలిసి బరిలోకి దిగిన పేస్ రెండో రౌండ్లోనే ఇంటి ముఖంపట్టాడు. బ్రిటన్కు చెందిన ఆండీ ముర్రే-కోలిన్ ఫ్లెమ్మింగ్ చేతిలో 3-6 3-6తో పేస్-రాడెక్ ద్వయం పరాజయం పాలయింది.

రోహన్ బోపన్న-ఆండ్రీ బెజిమాన్ కూడా ఇప్పటి ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. కొత్త భాగస్వామి జీ జంగ్(చైనా)తో కలిసి బరిలోకి దిగిన సానియా మీర్జా రెండో రౌండ్లోనే ఓడిపోయింది.  దీంతో  2,887,085 డాలర్ల ఈ టోర్నీలో భారత్ పోరు ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement