హామిల్టన్ బోణీ | Lewis Hamilton wins epic Monaco Grand Prix over Daniel Ricciardo | Sakshi
Sakshi News home page

హామిల్టన్ బోణీ

Published Sun, May 29 2016 9:05 PM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

Lewis Hamilton wins epic Monaco Grand Prix over Daniel Ricciardo

మోంటెకార్లో: గత ఐదు గ్రాండి ప్రిల్లో విఫలమైన మెర్సిజట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈసారి అద్వితీయమైన ప్రదర్శనతో పుంజుకున్నాడు. మొనాకో గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచి ఈ సీజన్లో తొలి టైటిల్ను సాధించాడు. ఆదివారం ప్రధాన రేసును మూడో స్థానం ప్రారంభించిన హామిల్టన్ దుమ్మురేపాడు.  ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో హామిల్టన్ అందరికంటే ముందుగా లక్ష్యాన్ని చేరుకుని విజేతగా నిలిచాడు.

 

కాగా, ఈ సీజన్లో నాలుగు టైటిల్స్ సాధించిన మెర్సిజట్టుకే చెందిన సహచర డ్రైవర్ నికోలస్ రోస్ బర్గ్ ఏడో స్థానానికి పరిమితమయ్యాడు., అయితే రేసును మొదటి స్థానం నుంచి ఆరంభించిన  డానియల్ రికియార్డో (రెడ్ బుల్) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement