వీరూతో ఆడటం అదృష్టం
సెహ్వాగ్‌లాంటి దిగ్గజ క్రికెటర్‌తో కలిసి ఆడే అవకాశం రావడం తన అదృష్టమని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ స్టార్ మ్యాక్స్‌వెల్ అన్నాడు. ఐపీఎల్ పుణ్యమాని గతంలో సచిన్‌తోనూ ఆడానని ఈ ఆస్ట్రేలియన్ సంబరపడ్డాడు.
Published Tue, Apr 14 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM