మహ్మదుల్లా అవుట్ | Mahmudullah ruled out of India series | Sakshi
Sakshi News home page

మహ్మదుల్లా అవుట్

Published Fri, Jun 5 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

Mahmudullah ruled out of India series

 ఢాకా: భారత్‌తో సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ప్రపంచకప్‌లో సంచలనాత్మకంగా ఆడిన బ్యాట్స్‌మన్ మహ్మదుల్లా గాయం కారణంగా స్వదేశంలో జరిగే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సందర్భంగా అతని ఎడమచేతి చూపుడు వేలుకు గాయమైంది. మూడు నుంచి నాలుగు వారాలు తను ఆటకు దూరమవుతాడని జట్టు ప్రకటించింది. మొర్తజాకు యాక్సిడెంట్: బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ మొర్తజా రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు. మిర్పూర్ స్టేడియంకు తను రిక్షా లో వెళుతుండగా... బస్ ఢీకొనడంతో కిందపడ్డాడు. భారత్‌తో వన్డే సిరీస్‌కు మొర్తజా అందుబాటులో ఉంటాడని జట్టు ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement