బెంగళూరుకు మన్‌దీప్ | mundeep for bangalore team | Sakshi
Sakshi News home page

బెంగళూరుకు మన్‌దీప్

Published Fri, Feb 6 2015 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

mundeep for bangalore team

బెంగళూరు: పంజాబ్ కింగ్స్ ఎలెవ న్ బ్యాట్స్‌మన్ మన్‌దీప్ సింగ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తీసుకుంది. దీంతో ఈ సీజన్‌లో తను బెంగళూరు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ మ్యాచ్‌ల్లో ఈ ఆటగాడు నిలకడగా రాణిస్తున్నాడు.
 
 తనతో పాటు రాజస్తాన్ నుంచి బౌలర్ ఇక్బాల్ అబ్దుల్లాను కూడా బెంగళూరు టీమ్ తీసుకుంది. శుక్రవారంతో ఈ రెండో ట్రేడింగ్ విండో ముగియగా.. ఇప్పటిదాకా ఆరుగురు ఆటగాళ్లు ట్రేడింగ్‌లో తమ పాత జట్ల నుంచి మారారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement