సెంచరీ కొట్టిన మురళీ విజయ్ | Murali Vijay hits fifty century, before Australia strike back | Sakshi
Sakshi News home page

సెంచరీ కొట్టిన మురళీ విజయ్

Published Wed, Dec 17 2014 11:03 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

సెంచరీ కొట్టిన మురళీ విజయ్

సెంచరీ కొట్టిన మురళీ విజయ్

బ్రిస్బేన్ : ఆదినుంచి దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించిన ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీ చేశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్సింగ్స్లో అతడు 176 బంతుల్లో  101 పరుగులు సాధించాడు. మురళీ విజయ్కి ఇది అయిదో సెంచరీ. కాగా ఆస్ట్రేలియాపైన సెంచరీ సాధించిన ఏడో భారత ఓపనర్‌ మురళీ విజయ్‌. భారత్ 58 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. మురళీ విజయ్ 106, రెహానే 15 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement