'అతను చాలా ప్రమాదకరమైన బౌలర్' | Narine will be more dangerous in IPL-9: Gambhir | Sakshi
Sakshi News home page

'అతను చాలా ప్రమాదకరమైన బౌలర్'

Published Sat, Apr 9 2016 8:36 PM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

'అతను చాలా ప్రమాదకరమైన బౌలర్'

'అతను చాలా ప్రమాదకరమైన బౌలర్'

కోల్కతా: వెస్టిండీస్ స్పిన్నర్, కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ ఐపీఎల్-9వ సీజన్లో అత్యంత ప్రమాదకర బౌలర్ అని కోల్కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఈ టోర్నీలో నరైన్ నిలకడగా రాణిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.

వివాదాస్పద బౌలింగ్ కారణంగా నిషేధానికి గురైన నరైన్ ఇటీవల జరిగిన టి-20 ప్రపంచ కప్నకు దూరంగా ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్లో వెస్టిండీస్ విజేతగా నిలిచినా నరైన్ ఆ విజయంలో భాగస్వామి కాలేకపోయాడు. కాగా సునీల్కు ఐపీఎల్ లో ఆడేందుకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-9వ సీజన్ పోటీలు శనివారం ఆరంభమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement