కరాచీ: వరుసగా రెండో టి20 మ్యాచ్‌లోనూ నెగ్గిన పాకిస్తాన్ వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. రెండో టి20లో పాక్ 82 పరుగులతో నెగ్గింది. పాక్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (58 బంతుల్లో 97 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ 19.2 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment