మార్కెట్లోకి వాన్ పెర్సీ నాణేలు | Paul Merson: Robin van Persie has done absolutely nothing since the World Cup opener | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి వాన్ పెర్సీ నాణేలు

Published Wed, Jul 9 2014 1:33 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

Paul Merson: Robin van Persie has done absolutely nothing since the World Cup opener

 ది హేగ్: ప్రపంచకప్ గ్రూప్ దశలో స్పెయిన్‌పై కళ్లు చెదిరే రీతిలో గాల్లోకి డైవ్ చేస్తూ హెడర్ గోల్ చేసిన నెదర్లాండ్స్ స్ట్రయికర్ రాబిన్ వాన్ పెర్సీ చేసిన విన్యాసం అభిమానులకు గుర్తుండే ఉంటుంది.
 
  ఇప్పుడు ఆ డైవింగ్ చిత్రాన్ని ఓ నాణెంపై ముద్రించి అమ్మకానికి పెట్టారు. లిమిటెడ్ ఎడిషన్‌గా మార్కెట్లోకి వచ్చిన 6 వేల నాణేలు కొద్ది గంటల్లోనే హాట్ కేక్‌లా అమ్ముడైపోయాయి. ఈ నాణెం ధర 9.95 యూరో (రూ.809)లు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement