పాత హెల్మెట్ ధరించడం వల్లే... | Phillip Hughes was wearing older model helmet, says manufacturer | Sakshi
Sakshi News home page

పాత హెల్మెట్ ధరించడం వల్లే...

Published Wed, Nov 26 2014 1:49 PM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

పాత హెల్మెట్ ధరించడం వల్లే...

పాత హెల్మెట్ ధరించడం వల్లే...

సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెటర్ హ్యూస్ పాత మోడల్ హెల్మెట్ ధరించడం వల్లే అతడు తీవ్రంగా గాయపడటానికి కారణమని హెల్మెట్ తయారీ దారులు చెబుతున్నారు.  యునైటెడ్ కింగ్ డమ్కు చెందిన హెల్మెట్ తయారీ సంస్థ ప్రతినిథి మసూర్  మీడియాతో మాట్లాడుతూ హ్యూస్  ..షెఫిల్డ్ షీల్డ్ మ్యాచ్లో ధరించిన హెల్మెట్ లేటెస్ట్ మోడల్ది కాదన్నారు.

హ్యూస్  ధరించిన హెల్మెట్ గత ఏడాది విడుదలైన మోడల్ అని వివరించారు. లేటెస్ట్ మోడల్లో  తలకు పూర్తి రక్షణ ఇచ్చేలా డిజైన్ చేసినట్లు మనూర్ చెప్పారు. హ్యూస్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆకాంక్షించారు. కాగా హ్యూస్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అతడు ప్రస్తుతం కృత్రిమ కోమాలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement