హైదరాబాద్-పుణె మ్యాచ్కు వర్షం అడ్డంకి | pune super giants, sunrisers hyderabad match delayed by rain | Sakshi
Sakshi News home page

హైదరాబాద్-పుణె మ్యాచ్కు వర్షం అడ్డంకి

Published Tue, Apr 26 2016 8:12 PM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

హైదరాబాద్-పుణె మ్యాచ్కు వర్షం అడ్డంకి

హైదరాబాద్-పుణె మ్యాచ్కు వర్షం అడ్డంకి

హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా మంగళవారం ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్-పుణె సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా మారాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం రావడంతో మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. టాస్ వేసిన అనంతరం తేలికపాటి జల్లులు పడటంతో పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. ఈ మ్యాచ్లో పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement