చండీగఢ్: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా కింగ్స్ లెవెన్ పంజాబ్తో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శుక్రవారం రాత్రి 8 గంటలకు చండీగఢ్లో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.
వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తు సొంతం చేసుకుంది. ప్లే ఆఫ్ రేసులో ఉన్న రాజస్థాన్కు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే రాజస్థాన్ ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తుంది. కోల్కతాకు కూడా బెర్తు ఖాయమవుతుంది. పంజాబ్, చెన్నై ఇప్పటికే ప్లే ఆఫ్ చేరిన సంగతి తెలిసిందే.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్
Published Fri, May 23 2014 7:43 PM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM
Advertisement
Advertisement