సెమీఫైనల్లో రామ్‌కుమార్ | ramkumar enters into ATP US challengers tennis | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో రామ్‌కుమార్

Published Sun, Jul 24 2016 9:29 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

సెమీఫైనల్లో రామ్‌కుమార్ - Sakshi

సెమీఫైనల్లో రామ్‌కుమార్

బింగ్‌హమ్‌టన్ (యూఎస్‌ఏ): ఏటీపీ యూఎస్ చాలెంజర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు రామ్ కుమార్ రామనాథన్ సెమీఫైనల్స్‌కు చేరుకున్నాడు. శనివారం హోరాహోరీగా జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 7-6 (5), 6-7 (3), 6-2తో బ్రిడన్ క్లెవిన్ (బ్రిటన్)పై విజయం సాధించాడు.

ఆదివారం జరిగే సెమీస్‌లో రామ్ కుమార్... అమెరికాకు చెందిన మిచెల్ క్రూజర్‌తో తలపడతాడు. మరో క్వార్టర్స్‌లో క్రూజర్ 6-3, 7-6 (6)తో హిరోకి మారియా (జపాన్)పై నెగ్గి సెమీస్‌కు అర్హత సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement