రియల్ మాడ్రిడ్ ‘టాప్’ | Real Madrid 'agree terms with £63million World Cup top scorer James Rodriguez' | Sakshi
Sakshi News home page

రియల్ మాడ్రిడ్ ‘టాప్’

Published Fri, Jul 18 2014 1:15 AM | Last Updated on Wed, Oct 17 2018 4:54 PM

Real Madrid 'agree terms with £63million World Cup top scorer James Rodriguez'

న్యూయార్క్: స్పెయిన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్, బార్సిలోనా క్లబ్బులు ఆట పరంగానే కాకుండా ధనార్జనలోనూ టాప్‌గా నిలిచాయి.
 
 తాజాగా ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ వెల్లడించిన జాబితా ప్రకారం రియల్ మాడ్రిడ్ 3.44 బిలియన్ డాలర్ల (రూ.2 లక్షల 70 వేల కోట్లు) ఆర్జనతో నంబర్‌వన్ స్పోర్ట్స్ టీమ్‌గా నిలిచింది. బార్సిలోనా 3.2 బిలియన్ డాలర్ల (రూ. లక్షా 90 వేల కోట్లు)తో రెండో స్థానంలో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement