ఫెడరర్ రాడ్ లేవర్ | Roger Federer, Rod Laver meet again | Sakshi
Sakshi News home page

ఫెడరర్ రాడ్ లేవర్

Published Thu, Jan 9 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

రోజర్ ఫెడరర్

రోజర్ ఫెడరర్

 మెల్‌బోర్న్: ఒకరేమో టెన్నిస్‌లో రెండు సార్లు ‘గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసిన దిగ్గజం రాడ్ లేవర్... మరొకరు 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఈ తరం అద్భుత క్రీడాకారుడు ఫెడరర్. బుధవారం వీరిద్దరూ కలిసి రోజర్ ఫెడరర్ ఫౌండేషన్ కోసం నిధుల సేకరణలో భాగంగా జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో తలపడ్డారు. ‘ఆయన పేరిటే ఉన్న రాడ్ లేవర్ ఎరీనా కోర్టులోనే ఈ మ్యాచ్ ఆడటంతో నా కల నిజమైనట్లుంది. ఆ సమయంలో నా రాకెట్ చాలా బరువుగా అనిపించిందంటే నేను ఎంత ఉద్వేగానికి లోనయ్యానో చెప్పలేను’ అని ఫెడరర్ వ్యాఖ్యానించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement