సచిన్‌కు మరో గౌరవం | Sachin Tendulkar Awarded with Life Membership at Dubai's Els Golf Club | Sakshi
Sakshi News home page

సచిన్‌కు మరో గౌరవం

Published Wed, May 7 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM

సచిన్‌కు మరో గౌరవం

సచిన్‌కు మరో గౌరవం

దుబాయ్ ఎల్స్ గోల్ఫ్‌క్లబ్‌లో శాశ్వత సభ్యత్వం
 దుబాయ్: క్రికెట్ దిగ్గజం, భారత మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌కి మరో గౌరవం దక్కింది. దుబాయ్‌లోని ప్రముఖ గోల్ఫ్ క్లబ్ ‘ఎల్స్’లో శాశ్వత సభ్యత్వం దక్కింది. ఈ క్లబ్‌లో ప్రపంచ నంబర్ వన్ రోరీ మెకిల్‌రాయ్, హాలీవుడ్ నటుడు విల్ స్మిత్, డెన్మార్క్ మాజీ గోల్‌కీపర్ పీటర్ షుమికిల్‌కు శాశ్వత సభ్యత్వం ఉంది.
 
   ముంబై మెంటర్‌గా ఉన్న సచిన్ ఐపీఎల్ తొలి దశ సందర్భంగా ఎల్స్ గోల్ఫ్ క్లబ్‌లోనే విడిది చేశాడు. అదే సమయంలో జేమీ మెక్‌కొన్నెల్ ఆధ్వర్యంలో సచిన్ గోల్ఫ్ పాఠాలు కూడా నేర్చుకున్నాడు.  ఈ క్రీడలోనూ మాస్టర్ సత్తా చాటుతాడని క్లబ్  మేనేజర్  బ్రౌన్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement