సాయి దేదీప్య జోడీకి టైటిల్ | sai dedeepya pair won ITA title | Sakshi
Sakshi News home page

సాయి దేదీప్య జోడీకి టైటిల్

Published Fri, Nov 11 2016 10:40 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

sai dedeepya pair won ITA title

సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్-18 బాలికల సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సారుుదేదీప్య జోడీ విజేతగా నిలిచింది. డబుల్స్ ఫైనల్లో సారుుదేదీప్య (తెలంగాణ)- షేక్ ముబషిరా (ఏపీ) ద్వయం 6-2, 7-5తో శ్రీయ (ఏపీ)- తేజస్విని (మహారాష్ట్ర) జోడీపై గెలుపొంది టైటిల్‌ను దక్కించుకుంది. కాగా  సింగిల్స్ విభాగంలో దేదీప్య రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో 4-6, 1-6తో శ్రీయ (ఏపీ) చేతిలో ఓడిపోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement