సైనా నెహ్వాల్
మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో టీమిండియా 3–1తో సింగపూర్‌ను ఓడించింది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప గెలుపొంది భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలయ్యే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ మలేసియాతో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment