సాకేత్ పరాజయం | Saket beaten | Sakshi
Sakshi News home page

సాకేత్ పరాజయం

Published Sun, May 1 2016 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

Saket beaten

యానింగ్ (చైనా): కున్‌మింగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని పోరాటం ముగి సింది. మథియాస్ (ఫ్రాన్స్)తో శనివారం జరి గిన సెమీఫైనల్లో సాకేత్ గాయం కారణంగా వైదొలిగాడు. తొలి సెట్‌ను 0-6తో కోల్పోయిన సాకేత్ రెండో సెట్‌లో 1-3తో వెనుకబడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement