ప్రెసిడెంట్స్‌ కప్‌ టోర్నీలో సాకేత్‌ శుభారంభం | Presidents Cup Tournament Saket Maine | Sakshi
Sakshi News home page

ప్రెసిడెంట్స్‌ కప్‌ టోర్నీలో సాకేత్‌ శుభారంభం

Published Wed, Jul 19 2017 12:23 AM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM

ప్రెసిడెంట్స్‌ కప్‌ టోర్నీలో సాకేత్‌ శుభారంభం

ప్రెసిడెంట్స్‌ కప్‌ టోర్నీలో సాకేత్‌ శుభారంభం

గాయం కారణంగా ఆరు నెలలపాటు ఆటకు దూరంగా ఉన్న భారత టెన్నిస్‌ స్టార్‌ సాకేత్‌ మైనేని పునరాగమనంలో సత్తా చాటుకున్నాడు. కజకిస్తాన్‌లోని అస్తానాలో జరుగుతున్న ప్రెసిడెంట్స్‌ కప్‌ ఏటీపీ చాలెంజర్‌ టోర్నీలో ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్‌లో సాకేత్‌ 6–3, 7–6 (7/4)తో గ్రిగోరి లొమాకిన్‌ (కజకిస్తాన్‌)పై గెలిచాడు. అంతకుముందు క్వాలిఫయింగ్‌ రౌండ్స్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement