క్వార్టర్స్‌లో సాకేత్ జంట | Saket couple of quarters finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సాకేత్ జంట

Published Wed, Mar 23 2016 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

Saket couple of quarters finals

సాక్షి, హైదరాబాద్: షెన్‌జెన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. చైనాలో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాకేత్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జంట 6-4, 4-6, 17-15తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ డీనో మర్కాన్-ఫ్రాంకో స్కుగోర్ (క్రొయేషియా) జోడీపై నెగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement