తొలి టి20లో ఇంగ్లండ్ గెలుపు | Sam Billings and James Vince help England to T20 victory over Pakistan | Sakshi
Sakshi News home page

తొలి టి20లో ఇంగ్లండ్ గెలుపు

Published Sat, Nov 28 2015 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM

Sam Billings and James Vince help England to T20 victory over Pakistan

 దుబాయ్: పాకిస్తాన్‌తో జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ 14 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. బిల్లింగ్స్ (25 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మోర్గాన్ (45 నాటౌట్), విన్సీ (41) రాణించారు. పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటయింది. తన్వీర్ (25) టాప్ స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లలో టోప్లీ, ప్లంకెట్ మూడేసి వికెట్లు తీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement