ఓటమితో ఆరంభం సానియా జంటకు షాక్ | Sania Mirza, Cara Black begin 2014 season with tame defeat | Sakshi
Sakshi News home page

ఓటమితో ఆరంభం సానియా జంటకు షాక్

Published Tue, Jan 7 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM

సానియా మీర్జా

సానియా మీర్జా

సిడ్నీ: గత ఏడాది చివర్లో వరుసగా రెండు టైటిల్స్ సాధించి సత్తా చాటుకున్న సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జంట కొత్త సంవత్సరాన్ని ఓటమితో ఆరంభించింది. అపియా ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా-కారా బ్లాక్ ద్వయం 3-6, 2-6తో జర్మీలా గజ్దోసోవా (ఆస్ట్రేలియా)-అజ్లాత్ తామ్లిజనోవిచ్ (క్రొయేషియా) జోడి చేతిలో ఓడింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సానియా జంటకు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఒక్కసారి మాత్రమే సద్వినియోగం చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement