ఆస్ట్రేలియా ఓపెన్లో సానియా, పేస్ శుభారంభం | sania mirza, Leander paes winnnig start in Australia open | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా ఓపెన్లో సానియా, పేస్ శుభారంభం

Published Wed, Jan 21 2015 2:56 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

sania mirza, Leander paes winnnig start in Australia open

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్లో భారత టెన్నిస్ స్టార్లు సానియా మీర్జా, లియాండర్ పేస్ శుభారంభం చేశారు. ఈ ఈవెంట్లో మూడో రోజు బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా, సు-వీ హ్సి (చైనీస్ తైపీ) జోడీ 6-2, 6-0తో మరియా ఇరిగోయెన్ (అర్జెంటీనా), రొమినా ఒప్రండి (స్విట్జర్లాండ్)పై సునాయాస విజయం సాధించింది. ఇక పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో లియాండర్ పేస్, రవెన్ క్లాసెన్ (రష్యా) ద్వయం 6-4, 7-6(6)తో అమెరికా జంట స్కాట్ లిప్స్కీ, రాజీవ్ రామ్పై గెలుపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement