క్వార్టర్స్లో సానియా, పేస్ జోడీలు | Paes, Sania advance to mixed doubles quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్లో సానియా, పేస్ జోడీలు

Published Mon, Jan 26 2015 5:07 PM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

Paes, Sania advance to mixed doubles quarters

మెల్బోర్న్: భారత స్టార్ క్రీడాకారులు సానియా మీర్జా, లియాండ్ పేస్ ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్లో ప్రవేశించారు. సోమవారం జరిగిన ప్రీక్వార్టర్స్లో సానియా, బ్రూనో సోర్స్ (బ్రెజిల్) జోడీ  7-5, 6-7 (3), 10-8 శాంటియాగో గోన్జలెజ్ (మెక్సికో), ఎబిగెయిల్ (అమెరికా) జంటపై గెలుపొందింది. మరో మ్యాచ్లో పేస్, మార్టినా హింగీస్ (స్విట్జర్లాండ్) 6-3, 6-1తో స్పెయిన్ ద్వయం పాబ్లొ అందుజర్, ఎనెబెల్ మెడినాను ఓడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement