క్వార్టర్స్లో షరపోవా, నదాల్ | Sharapova, Nadal through to Australian Open quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్లో షరపోవా, నదాల్

Published Sun, Jan 25 2015 5:25 PM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM

Sharapova, Nadal through to Australian Open quarters

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్లో రష్యా అందం మరియా షరపోవా, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ క్వార్టర్స్లో ప్రవేశించారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్లో వరల్డ్ నెంబర్ టూ షరపోవా 6-3, 6-0తో పెంగ్ ష్వాయ్ (చైనా)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్లో నదాల్ 7-5, 6-1, 6-4తో కెవిన్ ఆండర్సన్ (దక్షిణాఫ్రికా)ను ఓడించి క్వార్టర్స్ బెర్తు సొంతం చేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement