రెండో రౌండ్లో సానియా జోడీ | sania mirza pair enters into 2nd roun in us open | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్లో సానియా జోడీ

Published Fri, Sep 4 2015 7:08 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

రెండో రౌండ్లో సానియా జోడీ

రెండో రౌండ్లో సానియా జోడీ

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ ముందంజ వేసింది. మహిళల డబుల్స్లో సానియా, మార్టినా (స్విట్జర్లాండ్) ద్వయం రెండో రౌండ్లోకి ప్రవేశించింది. తొలిరౌండ్లో సానియా, మార్టినా 6-1, 6-2 స్కోరుతో అమెరికా జంట కెయిత్లిన్ క్రిస్టియన్, నబ్రినాలపై విజయం సాధించారు.

ఇక పురుషుల డబుల్స్లో భారత వెటరన్ లియాండర్ పేస్ జోడీ రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో పేస్, ఫెర్నాండో వెర్దాస్కో 6-2, 6-3తో జర్మనీ జోడీ ఫ్లోరిన్ మేయర్, ఫ్రాంక్ మోడర్లను ఓడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement