సెమీస్‌లో సాకేత్ | sefinal entered to Saket Maine | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాకేత్

Published Sat, Apr 30 2016 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM

sefinal entered to Saket Maine

యానింగ్ (చైనా): కున్‌మింగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని సెమీస్‌కు చేరాడు. క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సాకేత్ 6-1, 6-3తో ఆర్థర్ డీగ్రీఫ్ (బెల్జియం)పై నెగ్గాడు. ఈ మ్యాచ్‌లో సాకేత్ ఆరు ఏస్‌లు సంధించడంతోపాటు తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement