కెంటకీతో సెరెనా ఆట షురూ  | Serena Williams Plans To Make A Comeback With The Kentucky Open | Sakshi
Sakshi News home page

కెంటకీతో సెరెనా ఆట షురూ 

Published Sat, Jul 18 2020 1:39 AM | Last Updated on Sat, Jul 18 2020 1:39 AM

Serena Williams Plans To Make A Comeback With The Kentucky Open - Sakshi

లెక్సింగ్టన్‌: అమెరికా స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ కెంటకీ ఓపెన్‌తో పునరాగమనం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఆగస్టు 10 నుంచి జరుగనున్న ఈ టోర్నీలో 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల (సింగిల్స్‌) విజేత సెరెనాతో పాటు 2017 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ కూడా పాల్గొననున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement