ఆసీస్ టెస్టు జట్టులో షాన్ మార్ష్ | Shaun Marsh added to Australian Test squad | Sakshi
Sakshi News home page

ఆసీస్ టెస్టు జట్టులో షాన్ మార్ష్

Published Thu, Dec 4 2014 1:28 PM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

Shaun Marsh added to Australian Test squad

మెల్ బోర్న్: ఆస్ట్రేలియా టెస్టు జాబితాలో లెఫ్ట్ హ్యాండెడ్ ఆటగాడు షాన్ మార్ష్ కు స్థానం దక్కింది. టీమిండియాతో జరిగే నాలుగు టెస్టు మ్యాచ్ ల్లో భాగంగా తొలి టెస్టుకు తిరిగి షాన్ మార్ష్ కు స్థానం కల్పిస్తూ  సీఏ(క్రికెట్ ఆస్ట్రేలియా) నిర్ణయం తీసుకుంది.  మైకేల్ క్లార్క్ ఫిట్ నెస్ పై ఇంకా స్పష్టత రాకపోవడంతో అదనపు ఆటగాడిగా మార్ష్ ను ఎంపిక చేసినట్లు సెలెక్షన్ ప్యానెల్ తెలిపింది.

ఈ నెల 9 వ తేదీ నుంచి అడిలైడ్ లో జరిగే తొలిటెస్టుకు సంబంధించి గురు, శుక్రవారాల్లో ఆస్ట్రేలియా టెస్ట్ స్వ్కాడ్ సమావేశమయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement