దక్షిణాఫ్రికా 140/6 | south africa made 140/6 with australia team | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా 140/6

Published Fri, Feb 14 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM

south africa made 140/6 with australia team

ఆసీస్‌తో తొలి టెస్టు
 సెంచూరియన్: ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ జాన్సన్ (4/51) చెలరేగడంతో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా తడబడింది. దీంతో సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 43.3 ఓవర్లలో 6 వికెట్లకు 140 పరుగులు చేసింది.
 
  డివిలియర్స్ (52 బ్యాటింగ్), రాబిన్ పీటర్సన్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.  అంతకుముందు 297/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 122 ఓవర్లలో 397 పరుగులు చేసి ఆలౌటైంది. స్మిత్ (213 బంతుల్లో 100; 13 ఫోర్లు) సెంచరీ చేశాడు. స్టెయిన్‌కు 4 వికెట్లు దక్కాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement