బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా | south africa starts batting | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా

Published Sun, Oct 11 2015 9:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా

బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా

కాన్పూర్:  ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఆదివారం ఇక్కడ జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ప్రారంభించింది. సఫారీ టీమ్ ఓపెనర్లుగా హషీం ఆమ్లా, క్వింగన్ డికాక్ బ్యాటింగ్కు దిగారు. భారత కెప్టెన్ ధోనీ బౌలర్ భువనేశ్వర్కు బంతి అందించాడు. ఇప్పటివరకూ భారత్లో ఇరు జట్ల మధ్య 23 వన్డేలు జరగగా, 13 మ్యాచ్లలో విజయం సాధించి 10 మ్యాచ్లలో ఓడిపోయింది. గత రికార్డు మెరుగ్గా ఉన్నప్పటికీ ఆటగాళ్ల ఫామ్ జట్టును ఆందోళనకు గురిచేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement