న్యూజిలాండ్‌తో మూడో టెస్టు ‘డ్రా’ | South Africa take series 1-0 after rained-out final day | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌తో మూడో టెస్టు ‘డ్రా’

Published Thu, Mar 30 2017 1:01 AM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

న్యూజిలాండ్‌తో మూడో టెస్టు ‘డ్రా’

న్యూజిలాండ్‌తో మూడో టెస్టు ‘డ్రా’

దక్షిణాఫ్రికాదే సిరీస్‌

ఆఖరి రోజు ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో... దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు ‘డ్రా’గా ముగిసింది. డుప్లెసిస్‌ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా జట్టు 1–0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య డ్యూనెడిన్‌లో జరిగిన తొలి టెస్టు ‘డ్రా’కాగా... వెల్లింగ్టన్‌లో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఈ టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 3–2తో సొంతం చేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement