బ్యాటింగ్ కు దిగిన భారత్ | sri lanka choose fielding in cuttack ODI | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ కు దిగిన భారత్

Published Sun, Nov 2 2014 1:31 PM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

బ్యాటింగ్ కు దిగిన భారత్

బ్యాటింగ్ కు దిగిన భారత్

కటక్: భారత్ తో ఆదివారమిక్కడ జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా ముందుగా బ్యాటింగ్ కు దిగింది.అజింక్ రహానే, శిఖర్ ధావన్ ఓపెనర్లుగా వచ్చారు.

భారత జట్టులో రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, మురళీ విజయ్ ఆడడం లేదు. వృద్ధిమాన్ సాహా, వరుణ్ ఆరోన్, అక్షర పటేల్ జట్టులోకి వచ్చారు. టీమిండియాకు విరాట్ కోహ్లి, శ్రీలంక జట్టుకు మాథ్యూస్ నేతృత్వం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement