దుబాయ్: ప్రపంచ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్లో శనివారం భారత్కు నిరాశ ఎదురైంది. భారత టాప్ షట్లర్లు సైనా నెహ్వాల్తో పాటు శ్రీకాంత్ కూడా ఓటమి చవిచూశాడు.
పురుషుల సింగిల్స్ సెమీస్లో శ్రీకాంత్ 18-21, 9-21 స్కోరుతో చైనా ఆటగాడు చెన్ లాంగ్ చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు మహిళల సింగిల్స్ సెమీస్లో వరల్డ్ నెంబర్ 4 సైనా 21-11, 13-21, 9-21 తేడాతో తైవాన్ క్రీడాకారిణి వరల్డ్ నెంబర్ 9 టే జూ యింగ్ చేతిలో ఓడిపోయింది.
బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్లో శ్రీకాంత్ ఓటమి
Published Sat, Dec 20 2014 8:44 PM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM
Advertisement
Advertisement