సాత్విక రెడ్డి కి స్వర్ణం | swathi reddy won gold medal in open boxing tournment | Sakshi
Sakshi News home page

సాత్విక రెడ్డి కి స్వర్ణం

Published Wed, Jan 29 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM

swathi reddy won gold medal in open boxing tournment

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: డెన్నిస్ స్వామి ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్ సబ్ జూనియర్ బాలికల 30-32 కేజీల వెయిట్‌లో సాత్విక రెడ్డి స్వర్ణం గెల్చుకుంది. సుమన రజతం సాధించింది. స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్‌సీఎఫ్) ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంక్‌లోని ఎస్‌సీఎఫ్‌లో ఈ పోటీలు జరిగాయి. ముగింపు కార్యక్రమానికి డెన్నిస్ స్వామి ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బాక్సింగ్ కోచ్ స్టీవెన్ పాల్గొన్నారు.
 
 ఫైనల్స్ ఫలితాలు:
 38-40 కేజీల వెయిట్: 1. నగ్మా, 2. హర్షిత. 48-50 కేజీల వెయిట్: 1. శ్వేత, 2. లాస్య. 56-58 కేజీల వెయిట్: 1. లోహిత, 2. శ్వేత.
 
 సబ్ జూనియర్ బాలుర విభాగం:
 26-28 కేజీలు: 1. రయీస్, 2. జి.వీరేందర్. 28-30 కేజీలు: 1. అబ్దుల్ రెహమాన్ రియాజ్, 2. ఎం.డి.రయీస్. 30-32 కేజీలు: 1. తవజ్యోత్ సింగ్, 2. మీర్జా ముస్తాఫ్. 32-34 కేజీలు: 1. తహబీర్ హైదర్, 2. తవజ్యోత్ 36-38 కేజీలు: 1. త్రిజోత్ సింగ్, 2. ఎం.డి.సలీముద్దీన్.
 
 
  38-40 కేజీలు: 1. క్లింటన్ డేవిడ్, 2. రోహిత్, 42-44 కేజీలు: 1. జె.యోగేష్, 2. ఎం.చైతన్య. 44-46 కేజీలు: 1. కె.రవికాంత్, ఎం.డి.సాజిద్ హుస్సేన్, 46-48 కేజీలు: 1. ఎస్.సతీష్, 2. ఎం.డి.పర్వేజ్.  48-50 కేజీలు: 1. ఎన్.రాజ్, 2. టి.అజయ్ సింగ్. 50-52 కేజీలు: 1. పి.పవన్ కుమార్, 2. టి.విజయ్ సింగ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement