
15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు(59/1)
ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లోపది హేను ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 59 పరుగులు చేసింది.
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లోపది హేను ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 59 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్(1) ఆదిలోనే పెవిలియన్ కు చేరినా మరో ఓపెనర్ అజ్యింకా రహానే (33) పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. రస్తుతం అంబటి రాయుడు(20), విరాట్ కోహ్లీ(1) క్రీజ్ లో ఉన్నాడు.